కొత్త సినిమాల మీద రివ్యూల కన్నా ఇలా చేబితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకే నేను విన్న కొత్త సినిమాల పాటల విశేషాలు ఇవి............
త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలు బాగున్నాయి. నాగార్జున కొడుకు నాగ చైతన్య, కార్తిక, వాసువర్మ పరిచయం అవుతున్నారు. సందీప్ చౌతా చాలా జాగ్రత్తగా సంగీతం సమకూర్చాడు. పాటలు వినగ వినగా గుర్తుండే స్ధాయిలో నచ్చుతాయి. అన్నిట్లో చాలా బాగున్న పాటలు...
డి..డిరిడి...
పాటలో వైవిధ్యం ఆకట్టుకునేలా ఉంది. లిరిక్స్ ఫర్వాలేదు. కునాల్, సందీప్ గోంతుల్లో వైవిధ్యం మనని ఆకట్టుకుంటుంది.
కాలేజీ బుల్లోడా..
చంద్రబోస్ లిరిక్స్ కొత్తగా ఆకట్టుకుంటాయి. అలాగే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. విఠల్ రాహుల్ బాగా పాడాడు.
పాటలు అన్ని కధ అనుగుణంగానే ఉన్నాయి. లిరిక్స్ అర్ధవంతంగా ఉన్నాయి. సందీప్ కొత్తదనాని కన్నా పాప్యులర్ ఆల్బమ్ ఇవ్వడానికే ప్రయత్నించాడు. దిల్ రాజు ముద్ర కూడా బాగా కనబడుతుంది. అలాగే అతనో పాట కూడా పాడటం విశేషం. మోత్తం మీద మంచి పాటలు.
ఈ సినిమాలో నారా రోహిత్ పరిచయం అవుతున్నాడు. చైతన్య దంతలూరి అనే దర్శకుడు కూడా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతం మీద నమ్మకం పోతున్న సమయంలో ఈ సినిమా పాటలు చాలా బాగా ఇచ్చి తన సత్తా నిరూపించుకున్నారు. సినిమాని బాగా నిలబెడుతుంది. పాటల్లో లిరికల్ వ్యాల్యూ ఉంది. వింత వింత శబ్ధాల కన్నా శ్రావ్యతకే ప్రాధాన్యత నిచ్చారు. అన్ని పాటలు బాగున్నాయి.
నాలో నేలేనా......
పాట మంచి భావుకంగా ఉంది. మంచి మెలోడి. హేమచంద్రా, సైంధవి బాగా పాడారు.
మణిశర్మగారు చాలా రోజుల తరువాత మంచి ఫీల్ ఉన్న పాటలు ఇచ్చారు. కచ్చితంగా వినదగ్గ పాటలు.
జోష్............
త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలు బాగున్నాయి. నాగార్జున కొడుకు నాగ చైతన్య, కార్తిక, వాసువర్మ పరిచయం అవుతున్నారు. సందీప్ చౌతా చాలా జాగ్రత్తగా సంగీతం సమకూర్చాడు. పాటలు వినగ వినగా గుర్తుండే స్ధాయిలో నచ్చుతాయి. అన్నిట్లో చాలా బాగున్న పాటలు...
డి..డిరిడి...
పాటలో వైవిధ్యం ఆకట్టుకునేలా ఉంది. లిరిక్స్ ఫర్వాలేదు. కునాల్, సందీప్ గోంతుల్లో వైవిధ్యం మనని ఆకట్టుకుంటుంది.
బాడ్ బాడ్ బాయ్....
ఇందులో ఈలగానం మనని ఆకట్టుకుంటుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. రంజిత్ బాగా పాడాడు.నీతో ఉంటే
నిన్నే పెళ్ళాడతాలోని ఎటో వెళ్ళిపోయింది మనసు పాటని గుర్తుకుతెస్తున్నట్టు సాగుతుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. మంచి మెలోడి.కాలేజీ బుల్లోడా..
చంద్రబోస్ లిరిక్స్ కొత్తగా ఆకట్టుకుంటాయి. అలాగే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. విఠల్ రాహుల్ బాగా పాడాడు.
పాటలు అన్ని కధ అనుగుణంగానే ఉన్నాయి. లిరిక్స్ అర్ధవంతంగా ఉన్నాయి. సందీప్ కొత్తదనాని కన్నా పాప్యులర్ ఆల్బమ్ ఇవ్వడానికే ప్రయత్నించాడు. దిల్ రాజు ముద్ర కూడా బాగా కనబడుతుంది. అలాగే అతనో పాట కూడా పాడటం విశేషం. మోత్తం మీద మంచి పాటలు.
బాణం..................
ఈ సినిమాలో నారా రోహిత్ పరిచయం అవుతున్నాడు. చైతన్య దంతలూరి అనే దర్శకుడు కూడా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతం మీద నమ్మకం పోతున్న సమయంలో ఈ సినిమా పాటలు చాలా బాగా ఇచ్చి తన సత్తా నిరూపించుకున్నారు. సినిమాని బాగా నిలబెడుతుంది. పాటల్లో లిరికల్ వ్యాల్యూ ఉంది. వింత వింత శబ్ధాల కన్నా శ్రావ్యతకే ప్రాధాన్యత నిచ్చారు. అన్ని పాటలు బాగున్నాయి.
నాలో నేలేనా......
పాట మంచి భావుకంగా ఉంది. మంచి మెలోడి. హేమచంద్రా, సైంధవి బాగా పాడారు.
పదరా...పదరా......
.కధ అనుగుణంగా వచ్చే పాట అనే భవన కలిగిస్తుంది. బాణీ, లిరిక్స్ రెండూ ఉద్రేకపరిచేలా ఉన్నాయి. రాహుల్, మురళి బాగా పాడారు.కదిలే పదం..........
మరో సందర్భసుద్ది ఉన్న పాట. ఒకప్పటి మణిశర్మ గుర్తుకోచ్చారు. లిరిక్స్ చాలా బాగున్నాయి. మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట. శంకర్ మహదేవన్ పాటని చక్కగా పాడారు.మోగింది జేగంట.....
ఇళయారాజా ప్రభావం ఎక్కువగా ఉంది ట్యూన్ లో. శ్రేయా గోషాల్ గోంతు పాటకి సరిగ్గా సరిపోయింది. లిరిక్స్ ఈ పాటలో కూడా బాగున్నాయి. బాణం ధీమ్.........
బాగుంది. మళ్ళి మళ్ళి వినేలా ఉంది.మణిశర్మగారు చాలా రోజుల తరువాత మంచి ఫీల్ ఉన్న పాటలు ఇచ్చారు. కచ్చితంగా వినదగ్గ పాటలు.
ఇంకొన్ని పాటలతో మళ్ళీ కలుస్తా!!
Comments
Post a Comment