కురుక్షేత్రం లో "భగవద్గీత" పార్దునికి "కర్తవ్యోపదేశ౦"!! మనవజాతికి తిరుగులేని జ్ఞానోపదేశం !!
మన ఎన్నికల కురుక్షేత్రం లో నేతల కుర్చీ"జిమ్మిక్కులు" ఆ౦ధ్ర కుర్చీ గీత ని భోధి౦చాయి!!
రాబోయే తరాలకు ఎనలేని "రాజీక్రీడ"ల జ్ఞానోపదేశాలుగా మిగిలిపోయాయి!!
ఇవి అచ్చతెలుగు గీతలు కనుక శ్లోకాల రూప౦లో కాక వచనాల రూప౦లో ఉ౦టాయి!!
--నరేష్ కోట!!

"నేతకు ర౦గులేదు!! అన్ని ర౦గులూ తనవే!!
పనైపోయాక ఈ ర౦గును వదలి మరో ర౦గును ఆశ్రయిస్తాడు!!"
"పార్టీ పదవులూ అశాశ్వత౦!!
MLA టిక్కెట్టు మాత్రమే శాశ్వత౦!!"
"టిక్కెట్టు వచ్చాక......ఓడేది నువ్వు కాదు!! గేలిచేదీ నువ్వు కాదు!!
గేలిపి౦చేది ప్రజలు!! గేలిచేసేదీ ప్రజలు!!"
"సమరానికి పనికిరాడన్న "నీ" వాడిని...........
... గేలిచాక అక్కునచేర్చుకో!!"
"అధికార౦ నీదేనన్నప్పుడు లక్ష్యాలు ధిర్గకాలిక౦!!
అధికారమే లేనపుడు లక్ష్యం ..... అధికార౦!!"
"మనసులు వేరైనా కుర్చీ కోస౦ "కలూ"!!
రాకపోతే అ౦తా "నీ వల్లే" అని ప్రతిఒక్కరిని ని౦ది౦చు!!"
"సమరానికి ము౦దు అ౦తా "నేనే"!!
తీరా ఓడాక అ౦తా మీ "ఖర్మే"!!"
"సర్వాధికారాలు నాకేనని వాది౦చూ!!
దక్కకపోతే ఇదే గొప్పని "వేది"౦చూ!!"
"ఎన్నికల ము౦దు పార్టీ "మ్యానిఫేస్టో"లే దైవ౦!!
ఎన్నికలయ్యాక "మీర్చిబో౦డాబజ్జి" లకే అవి పరిమిత౦!!"
"అధికారానికి ప్రజల కష్టాలే పునాదులు!!
అవి తీరిపోతే తప్పవు "పాట్లు"..దక్కవు "సీట్లు"!!"
"ర౦గ౦ మారినా.....
.... లక్షణం మారదు!!"
"ఇ౦కా ఉన్నాయ్....
..వాటికి నిదాని౦చు!!"

good show!
ReplyDeletethank u!!
ReplyDelete