ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కోత్త వి ఎన్నీ? బాగున్నవి ఎన్నీ?
ఈ ప్రశ్నకు జవాబు--- "అస్సలు లేవు"!!
అయితే రీ"మేకు"లు లేదా ఫ్రీ"మేకు"లు వస్తున్న ఈ రోజుల్లో కోత్త వాటి కోస౦ ఎదురుచుసేవారికి ఆశాభ౦గమే ఎదురౌతో౦ది. పైగా "రిసెషన్" ఒకటి. పోని యాభై రూపాయలే అనుకోలేని పరిస్ధితి!! అయినా సినిమా చుడట౦ వ్యసన౦ అయిపోయి౦ది కనుక ఎట్టి పరిస్ధితులలోనూ సినిమాలు చూసే నా ఫ్ర౦డ్స్ సహాయ౦తో బాగున్న సినిమాలు మాత్రమే చూడట౦ అలవాటు చేసుకున్నా!! అందుకే ఈ ఏడాది నేను చూసిన సినిమాలు "రెండే!!
అవి ----"అరుంధతి" ,"కిక్"!!
అరుంధతి మొదటి రోజు చూసేసి త్రిల్ అయ్యా!! అంత "బోమ్మాలి" !!
కిక్ కి మాత్రం "ఫర్వాలేదు చూడక్కర్లేదు" అంటున్నావెళ్ళి "టైం పాస్" అయ్యిందిలే అనుకోని బయటికి వచ్చా!!
మన వాళ్లు రి"మేకు" లు కూడా ఈ ఏడాది సరిగ్గా తియ్యలేకపోయారు అని తెలుసుకొని భాధ పడుతున్నా!!
ఇలాగే ఉంటే అసలు "కొత్త సినిమా" నిజం గా వస్తుందా?? లేకుంటే "ఈ సినిమాలు ఇంతే..!!" అని ఇంకా మనం అసహ్యించుకునే సినిమాలు వస్తాయా?? ఏమిటో?? మళ్ళి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందో??
"రాజమౌళీ" ఎప్పుడు వస్తావయ్యా?? మిగతా వారైనా కాస్త "కొత్త సినిమా" ఇస్తే బాగుండు.......!!

font baaledhu.....
ReplyDeletetemplate change chesava...? check cheyyi oksari
change cheyyaledhu mama, chusthunnanu!!
ReplyDelete