మీరు ప్రేక్షకులు ..... సారీ.......... చదువరులు................ మీకు నచ్చితేనే బ్లాగు కళ కళ లాడుతుంది. లేదంటే...........అంతే.......!!
అందుకే మీ అభిప్రాయాలు సేకరించాలని ............ ఈ టపా!!
ఇంత ప్రయాసేలనయ్యా నచ్చితే కమెంటు తాము కదా అంటే............. కమెంట్లు ఆయా పొస్టు లను బట్టీ ఉంటాయి కనుక మొత్తంగా నా బ్లాగు మీదనే మీ అభిప్రాయాన్ని సేకరించదలిచాను.
మీకు నచ్చినవేవో నచ్చనివేవో నాకు తేలియజేయండి. ఇవి మీరు ఇంతకు చదివి ఉండటం చేత చేప్తున్నవైనా సరే.... ఇక మీదట చదివి చేప్పదలుచుకున్నా సరే..........ఏ విషయం నాకు తేలియజేయండి.
మీ సమయాన్ని ఇందుకు వేచ్చించమంటున్న నా సాహసాన్ని మన్నించి.........నిక్కచి గా మీ అభిప్రాయాలను తేలియజేస్తారని ఆశిస్తూ..............................ఎదురుచూస్తుంటాను!!
ఇవి నాకు తోచిన రెండు ముక్కలు---
ఇందు లో రీడ్ మోర్ కి పనిచెప్పలేదండి...

"సేలవంటూ సాగించే ఒంటరి పయనం
ఏ తీరం చేర్చునో చేసుకున్న ఖర్మం!!"
ఏ తీరం చేర్చునో చేసుకున్న ఖర్మం!!"
ఇందు లో రీడ్ మోర్ కి పనిచెప్పలేదండి...
సురేష్ గారు ధన్యవాదాలు....వర్డ్ వెరిఫికేషన్ తీసేసినందుకు..
ReplyDeleteమీ రెండవ పంక్తి లోని ఖర్మం అనే మాట ఖచ్చితంగా పంటి కింద రాయిలాగా వుంది...
అంటే మొదటి పంక్తి నుండి రెండవ పంక్తి కొచ్చేసరికి ప్రాబ్లం అయిపొయింది...
సరేలే కామెంట్ చేద్దాం అనేసరికి వర్డ్ వెరిఫికేషన్ అడ్డు తగిలింది....ఇంకేం...చాల రోజులనుండి అనుకునేది టపాగా మారింది
మీ బ్లాగు చూడడానికి చాలా బాగుంది. ఇక పై టపాలు కూడా అలాగే వుంటాయని ఆశీస్తున్నాను..
కే ...బాయ్
చాలా ధ్యాంక్స్ అశొక్ గారూ!!
ReplyDeleteకాస్త ఘాటు గా రాయాలనే అలా రాసాను!!
ఇక ముందు రాసే టపాలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను!!
మీ బ్లాగుకి తెలుగు పేరు పెడితే బావుంటుంది.
ReplyDeleteఆలోచిస్తున్నాను శరత్ గారూ!!
ReplyDeleteమంచి పేరు తట్టగానే బ్లాగు లో ప్రకటిస్తాను!!
సూచనకి ధన్యవాదములు
మీ 'రెండు ముక్కలు' బాగున్నాయండీ.! ఇకనేం.. మరో రెండు రాసేయండి :)
ReplyDeletethank u for u r encouragement madhuravani garu!!
ReplyDeletetappakunda rastanandi!!