ఇవాళ సినిమా మీద ఆశక్తి ఉన్నవారికీ ఆ రంగం లో స్ధిరపడాలనుకునేవారికీ కొదవ లేదు!!
వారందరి లాగే నాకు కూడా సినిమా అంటే ప్రీతి, అచ్చతెలుగులో పిచ్చి!! ఈ రంగం మీద ఆకర్షణ ఆశక్తైయ్యాక అసలు సినిమా అంటే ఏమిటీ అనే సందేహం కలిగింది. ఆ సందేహనివృత్తి కోసం చేసిన ప్రయత్నాల్లో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి!! వాటినీ మీ ముందుంచుతున్నాను!!
సినిమా అంటే "కదిలేబొమ్మల నాటకం" ::
ఒక కధ కధనం తో, సంభాషణల తో, సెట్టింగుల తో, పాత్రధారుల తో సజీవం గా ఒక స్టేజి మీద ప్రదర్శింపబడితే అది "నాటకం"!! చూసేవారికి భావావేశం కలిగించటమే దిని ముఖ్య ఉద్దేశ్యం!!
ఒక క్షణాన్ని ఫ్రేము లో బంధిస్తే అది ఫోటో. అచ్చతెలుగు లో బొమ్మ!! ఈ బొమ్మలన్నీ మన ముందు కదిలితే అది విడియో!! ఒక క్రమపధ్దతి లో విడియోలని పేర్చి, కధ ఆధారంగా కూర్చి చూపిస్తే అది సినిమా!!
ముందు చెప్పుకున్నట్టు నాటకం లో కధ, కధనం, సంభాషణలు, పాటలు, పద్యాలు అన్నీ ఉంటాయి!! పాత్రధారుల స్ధాయి ని బట్టి రక్తికడతాయి!! దిని నే ఒక ప్రొజక్టర్ సహాయం తో తెర మీద చూపెడితే అదే సినిమా!! అందుకే సినిమా అంటే కదులేబొమ్మల నాటకం! ఇది మన పూర్వికుల నిర్వచనం!! సినిమాని కొత్తగా కనిపెట్టిన రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒప్పుకున్న నిర్వచనం!! కానీ ఇప్పుడు అది కరెక్టె కాదంటున్నారు!! సినిమా వేరు నాటకం వేరు అన్నారు!!
సినిమా లో బొమ్మలు దూరంగా ఉన్న వ్యక్తి కి సైతం కనబడతాయి, వినబడతాయి!! కానీ నాటకం లో పాత్రధారులు అందరికీ కనబడరు కొందరికి కేవలం వినబడతారు!! అందుకే సంభాషణలు బాగా అవసరం!! సినిమాల్లో ముఖం తో భావప్రకటన చేస్తే చాలు, సంభాషణలు అవసరమైనంతమేరకు ఉంటే చాలు!!
ఈ తేడా కనిబెట్టన తరువాత సినిమా అంటే................
కలలు మన ఆలోచనల్లోంచే పుడతాయంటారు!! ఎక్కడా రాయకమునుపు ఒక కధ మన ఆలోచనల్లోనే నిక్షిప్తమై ఉంటుంది. అది కలగా మనకు కనబడుతుంది!! ఆ కలకు ఒక రూపం తెచ్చి కల్పన/రచన చేస్తే కధ అవుతుంది. ఆ కధను "కదిలేబొమ్మల"తో చేబితే అదే సినిమా!!
కానీ ’కదిలేబొమ్మ’ లని మాత్రమే అనుకుంటే ప్రతి ’విడియో’నీ సినిమా అనే అనాలి!! జరుగుతున్న సంఘటన ని కెమెరా లో బంధిస్తే అది కూడా విడియోనే కదా మరి దానికీ సినిమాకీ తేడా ఏమిటీ??
జరుగుతున్న లేక జరుగిన సంఘటనల్ని ఏధాతధంగా నాటకీయత లేకుండా విడియో తీస్తే అది "డాక్యుమెంటరీ" అవుతుంది. యాధార్ధాన్ని ఎంత సూటి గా, స్పష్టం గా మననుకు హత్తుకునేలా చెప్పగలిగితే అది అంత గొప్ప డాక్యుమెంటరీ అవుతుంది!!
సినిమా చూసే ప్రేక్షకుల్లో "రసానుభుతి" ని కలిగించాలి!! ఏ మాత్రం అటూ ఇటూ అయినా అది ఆకట్టుకోలేదు!!
నాటకీయత లేనిదే పాత్రలతో రసానుభుతి ని కలిగించటం కష్టం. మరి నాటకీయత ఉన్నది నాటకమే కదా!!
అయినా నాటకమంటే కేవలం స్టేజి మీద ప్రదర్శించేదే కాదు!!
స్టేజి మీద ప్రదర్శిస్తే ’ప్లే’, బుల్లితెర మీద ప్రదర్శిస్తే "టెలీ-ప్లే", వెండితెర మీద ప్రదర్శిస్తే ’స్క్రిన్ ప్లే’!!
అంటే ప్రదర్శితమయ్యే చోటు ను బట్టి "ప్లే" మారుతుంది!! అవసరమైన రూపం లో రచన చేయబడుతుంది!!
"ప్రత్యేకంగా రచన చేసి, పాత్రధారులతో నటింపచేసి, చిత్రికరింపబడేదే సినిమా/ చలనచిత్రం"
మళ్ళి కలుద్దాం !!
సినిమా అంటే.......(రెండొవ భాగం) లో

"మన కలలకూ, కల్పనలకూ ప్రతిరూపం"
కలలు మన ఆలోచనల్లోంచే పుడతాయంటారు!! ఎక్కడా రాయకమునుపు ఒక కధ మన ఆలోచనల్లోనే నిక్షిప్తమై ఉంటుంది. అది కలగా మనకు కనబడుతుంది!! ఆ కలకు ఒక రూపం తెచ్చి కల్పన/రచన చేస్తే కధ అవుతుంది. ఆ కధను "కదిలేబొమ్మల"తో చేబితే అదే సినిమా!!
కానీ ’కదిలేబొమ్మ’ లని మాత్రమే అనుకుంటే ప్రతి ’విడియో’నీ సినిమా అనే అనాలి!! జరుగుతున్న సంఘటన ని కెమెరా లో బంధిస్తే అది కూడా విడియోనే కదా మరి దానికీ సినిమాకీ తేడా ఏమిటీ??
జరుగుతున్న లేక జరుగిన సంఘటనల్ని ఏధాతధంగా నాటకీయత లేకుండా విడియో తీస్తే అది "డాక్యుమెంటరీ" అవుతుంది. యాధార్ధాన్ని ఎంత సూటి గా, స్పష్టం గా మననుకు హత్తుకునేలా చెప్పగలిగితే అది అంత గొప్ప డాక్యుమెంటరీ అవుతుంది!!
సినిమా చూసే ప్రేక్షకుల్లో "రసానుభుతి" ని కలిగించాలి!! ఏ మాత్రం అటూ ఇటూ అయినా అది ఆకట్టుకోలేదు!!
నాటకీయత లేనిదే పాత్రలతో రసానుభుతి ని కలిగించటం కష్టం. మరి నాటకీయత ఉన్నది నాటకమే కదా!!
అయినా నాటకమంటే కేవలం స్టేజి మీద ప్రదర్శించేదే కాదు!!
"ఈ జగమంతా పెద్ద రంగస్ధలం అందులో మనమంతా పాత్రధారులం"
అని పెద్దలు ఎనాడో అన్నారు. అప్పుడూ సినిమా ను "కదిలేబొమ్మల నాటకం" అనటం లో తప్పు లేదుగా?!!స్టేజి మీద ప్రదర్శిస్తే ’ప్లే’, బుల్లితెర మీద ప్రదర్శిస్తే "టెలీ-ప్లే", వెండితెర మీద ప్రదర్శిస్తే ’స్క్రిన్ ప్లే’!!
అంటే ప్రదర్శితమయ్యే చోటు ను బట్టి "ప్లే" మారుతుంది!! అవసరమైన రూపం లో రచన చేయబడుతుంది!!
"ప్రత్యేకంగా రచన చేసి, పాత్రధారులతో నటింపచేసి, చిత్రికరింపబడేదే సినిమా/ చలనచిత్రం"
మళ్ళి కలుద్దాం !!
సినిమా అంటే.......(రెండొవ భాగం) లో
బాగా రాస్తున్నారు గానీ, విషయాల్లోకి ఇంకొంచెం లోతుగా వెళ్లి రయొచ్చు.
ReplyDeleteధ్యనవాదాలు కొత్తపాళీ గారు!!
ReplyDeleteసినిమా అంటే.......(రెండొవ భాగం) లో ఇప్పుడు చర్చించిన విషయాల మీద ఇంకా లోతు గా రాస్తాను!!