స్వాతంత్రదినొత్సవం సందర్భంగా నా అంతరంగం లో మెదిలిన కొన్ని.......
స్వేచ్ఛ,
మనసుకు ఉత్తేజం!!
ప్రకృతి ధర్మం!!
ప్రగతికి మార్గం!!
స్వేచ్ఛ, లేకుంటే అది దాస్యం!!
ప్లీజ్ క్లిక్ read more!!
స్వేచ్ఛ అంటే భాధ్యత!!
స్వేచ్ఛ అంటే భధ్రత!!
స్వేచ్ఛ అంటే సామాజిక ఆవశ్యకత!!
స్వేచ్ఛ అంటే దేశొన్నతికి తోడ్పడే దక్షత!!
భూతకాలం లో బ్రతికేవారికి చేసినవాటి గురించి ఆలోచన
భవిష్యత్తు లో బ్రతికేవారికి చేయబొయేవాటి గురించి ఆలోచన
వర్తమానం లో బ్రతుకుతున్నవారికి చేస్తున్నవాటి గురించి ఆలోచన
వెరసి ఏనాడు లేదు మనసుకి ఆలోచన నుండి స్వేచ్ఛ!!
మనిషీ, నీ చుట్టూ గీసుకొకు వృత్తం!!
స్వేచ్ఛావాయువు, పీల్చు ప్రతినిత్యం!!
ధీక్షకు వందనం
ధక్షతకు వందనం
సాహసానికి వందనం
సహనానికి వందనం
ఆలోచనకి వందనం
ఆచరణకి వందనం
చతురతకి వందనం
సంస్కారానికి వందనం
ఉద్యమస్పూర్తికి వందనం
పోరాటపటిమకు వందనం
బానిసశృంకరాలు తెంచిన మీ ధీక్ష
కావాలి మా తరమందరికీ పెదబాలశిక్ష!!
స్వతంత్రకాగడాని ఎల్లకలానికీ అపహరించచూసిన
తెల్లవాడిని పారద్రోలిన మీ ఉద్యమం సహాయనిరాకరణం!!
స్వపరిపాలన సాధించిన ఆ సాహసం మాకు చిరస్మరణీయం
మీ పోరాటనిరతి ప్రతి భారతీయుడి ప్రగతికి సోపానం!!
మీ ఆలోచనాసహచర్యం కావాలి మాకు స్పూర్తి
వలసల దౌర్భాగ్యం నుండి దేశం కావాలి విముక్తి!!
అందరికీ స్వాతంత్రదినొత్సవ శూభాకాంక్షలు!!

స్వాతంత్ర నమరయోధులారా,
మీ,ధీక్షకు వందనం

Comments
Post a Comment