మీ వదిన పుట్టింటికి వెళ్లింది ఇవాళ మన రాజ్యం!! మనకీ స్వాతంత్రదినొత్సవమే!!
మా సోసైటీ వాళ్ళు జెండావందనంకి రమ్మన్నారు!! ఏన్నాళ్లకి మళ్ళీ జెండావందనం చూస్తున్నాను అని నిముషం భావొద్వేగానికి లోనయ్యాను!! చిన్ననాటి సంగతులన్నీ ఒక్కసారి అలా అలా గుర్తుకొచ్చాయి!! ఆ పిల్లలు చాక్లెట్లు పంచుకుంటుంటే స్కూల్లో మాస్టార్లు పంచిన చాక్లెట్లు వడ్డించిన బెత్తం చాక్లెట్లు అన్ని గుర్తుకొచ్చాయి........గుర్తుకొస్తున్నాయి......గుర్తుకొచ్చేసాయి......
మన కాలేజిలో జెండావందనం చేస్తాం రండి రా బాబు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళబుధ్ధికాలేదు!! వెళితే అంతదూరం వాడేగరేస్తున్న జెండాని చూడటానికి వెళ్లాలి!! మళ్ళీ చిన్నపిల్లలకి పెట్టినట్టు అర్ధరూపాయి చాక్లెట్లూ వాడూనూ...!! నిజంగా గతజన్మలో బకాసురుడి తమ్ముడి మనవడి కోడుకయ్యూంటాడు!! అంతా వాడే తినే మిగతావాళ్ళకి...........అందులో వాడికి ఇంతింత ఫీజులు కడుతున్న మనకి మాత్రం విదిలిస్తాడు!! ల్యాబు లైనా అంతే.......స్పోర్ట్స్ అయినా అంతే........ అన్యూవల్ డే...... అఖరికి జెండావందనం కూడా అంతే..!! లెక్చరర్లకి జీతాలు ఇవ్వటానికి కూడా గీచి గీచి చూసుకునే రకం అని విన్నా...... నిజమే అయ్యుంటది!! నాకు ఎదురుకుండా కనబడాలీ......
(నరేష్ కోట:: .......... గూడ్ మార్నింగ్ చెప్పి ....... పారిపోతా............ అంతేగా....)
నువ్వూ చేసేపని రా అదీ...... సర్లే .... నీకూ నాకూ ఇది మామూలేగా......!!
ఈ కాలేజి రోజుల కన్నా ఇంటర్మీడియట్ రోజులు నయం. శుభ్రంగా సెలవిచ్చేసి మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండనేవారు!!
కొంతమందిని మాత్రం ఎంతసేపు సెలబ్రేట్ చేసుకుంటారు పదింటి కల్లా ఇక్కడికి వచ్చేయండి చదువుకుందాం అనేవారు..... అలా పిలిచేవాళ్ళలో నేనేప్పుడూ ముందుండేవాడిని!! ఎంతలేదన్నా సినీయర్ని కదా!! అయినా ఆ మాత్రం పునాది లేకుండా చదివితే ఒంటపట్టదు!! నన్ను చూడూ నిద్రలో లెపి అడిగినా సరే ఏ రూమ్ లో ఏ బుక్ ఉందో చెప్పగలను!! ఏ బుక్ లో ఏముందో బుక్ చూస్తే గానీ చెప్పలేను!! నా రూమ్ లో చందమామ, ట్వింకిల్ లాంటి చిన్నపిల్లల కధల బుక్స్ అమ్మ రూమ్ లో నేమో నేను చదువాల్సిన బుక్స్ ఉంటాయి!!
(నరేష్ కోట:: అర్ధమయ్యింది!! సబ్జెక్ట్ బుక్స్ చదవమంటే చిన్నపిల్లల బుక్స్ చదివావన్నమాట!! ఇంకేం వస్తాయి మార్కులు!!)
అది కూడా చదువే బాబూ.... వాటిల్లో ఉండేంత నీతి ఎక్కడా ఉండదు!! సూర్యుడి గురించీ.... చంద్రుడి గురించీ......ఎలక్ట్రిసిటీ గురించీ..........ఇంకా.......ఇంకా..... ఎవుంటే అవీ.....వాటి గురించి చదివే కన్నా మనం ఈ కధలు చదివితేనే ఎక్కువ నేర్చుకుంటాం!!
అసలుసిసలు ఎంజాయిమేంట్ అంతా అప్పుడే .....!! ఇప్పుడేముందీ.............
ఆ కధలు చదివినప్పుడల్లా నాకు ఆ రోజులు గుర్తుకొస్తాయి!! అప్పట్లో అన్యూవల్ డే లు, క్వీజ్ పొటీలు, ఎలక్యూషన్ లు అబ్బో చాలా జరిగేవి. నేను పాల్గోనకపోయినా పాల్గోనే మిగతావాళ్ళని అంటే నీ లాంటి వాళ్ళ చూసేవాడిని. అవునూ నువ్వేప్పుడైనా ప్రైజ్ గేలిచావా?!!
(నరేష్ కోట:: నా గురించి ఎందుకులే బాబూ!! నువ్వు చెప్పుకో.....!)
అదీ........నాకు తెలీదా నీ గురించి...... ఇద్దరం ఒకటే స్కూలు ............. కాకపోతే నేను .........
(నరేష్ కోట:: ......పదేళ్ళు సినీయర్ వి.....తెలుసు!!..... విషయం చెప్పు...)
ఇందాక నన్ను అన్నట్టు కాదమ్మా!! నీ ముఖం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ వదినే ఇంట్లో పనులన్నీ చేస్తూ నన్ను గౌరవంగా చూసూకున్నా ఇంత ఆనందం ఉండదేమో!!
(నరేష్ కోట:: అసలు ఎక్కడనుంచీ ఎక్కడికి పోతున్నావ్ బాబూ.... స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి అన్నావ్..... ఏం గుర్తుకొచ్చాయి?!)
హిస్.........కరెక్టె.....కానీ ఇప్పటికే పెద్దదైంది పోస్టు. ఇప్పుడు చెప్పేవి రెండొవ భాగం లో రాయి!!
రెండొవ భాగం లో స్కూలు రోజుల గురించే చెప్తా............... నిజం..(it's not a lie).....!!
(నరేష్ కోట:: గోవిందం కోరిక మేరకు స్వగతంలో చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం(రెండొవ భాగం) మొదలుపెడుతున్నా..)

Comments
Post a Comment