అవును...!! ఇదే ఆఖరుసారి నేను ఈ కాల్పనిక లోకానికి రావడం.....ఈ న....నరేష్ కోట బ్లాగు కి ఇక రాను!! బాబూ నరేషు ఇక నీ తలపులకూ, కల్పనలకూ గుడ్ బై, ఇంక సేలవు...!! నువ్వు నా క్యారెక్టర్ ని నడుపుతున్న తీరుకి నా మీద నాకే ఆసహ్యం వేస్తోంది.
నేను కట్నం తీసుకున్నానా? అందుకు శిక్షగా నా భార్య నన్ను చులకనగా చూస్తుందా?? ఏ కాలం లో ఉన్నావ్ బాబూ??
సరే.....అది పక్కన పేడదాం.......నాకు వచ్చేవి పాస్ మార్కులా? నేను.. గోవిందం ది గ్రేట్ ని పది.....రెండుసార్లు, ఇంటర్.....నాలుగుసార్లు, డిగ్రీ.......ఐదో ఏడాది చదివానా?
నాకు చదువబ్బడం లేదని మా పెద్దలు పేళ్లి చేసేసారా? ఆఖరికి నా భార్య కూడా నా అంతే చదువుతుందా? ఇట్లాగే ఉరుకుంటే మా పిల్లలు మా కంటే వెధవలు అనేలా ఉన్నావే...! అసలు నీకో క్యారెక్టర్ క్రియేట్ చేయ్యడం వచ్చా? గోవిందం...ది సంఘసంస్కర్త, గోవిందం....ది రాజకీయ నాయకుడు, గోవిందం.....ది సైనికుడు..లాంటి వేవీ దొరకలేదా? పోనీ గోవిందం...ది సాఫ్టవేర్ ఇంజినీర్ అనన్నా అందాం అనిపించలేదా?
నరేష్ కోట:: ఏందుకు అనాలి?? నువ్వు నేను సృష్టించిన పాత్రవి. నా ఇష్టం నాకు తోచినట్టు రాస్తాను. నువ్వేరివి అడగడానికి?
నీ పాత్రని, నేను నాకు నచ్చాలి. అప్పుడే అందరికీ నచ్చుతాను. నీ రాత ఎంత గొప్పగా ఉంటే నేను అంత వేలుగుతా.! లేకుంటే వెలవెల బోతా!!
నరేష్ కోట:: అబ్బో... నా రాతల్లో వాడివీ... రాతల్లో ఉండక బయటకు ఎందుకొచ్చావ్?
నీ నిరంకుశత్వాన్ని భరించలేక.! పోనీ పోనీ అని ఉరుకుంటుంటే... మరీ నన్ను హీనుణ్ణీ......దీనుణ్ణీ... చేసేస్తున్నావ్..! నా చిన్ననాటి స్వాతంత్రదినొత్సవ జ్ఞపకాలని నువ్వేం రాసావ్.... మా మాస్టార్లు నాకు పాస్ మార్కులు పోనీలే అని జాలిపడి వేసే వారా? నాటకంలో రాజు వేయబోయి సేవకుడి వేషం వేసానా? నేను పోటిల్లో లాస్ట్ నుంచీ ఫస్ట్ వచ్చి సంబరపడతానా? నీ లాంటి అతితెలివి రైటర్స్ కి ఇంతకన్నా తట్టవా? నా లాంటి అమాయకుడిని ఒకడిని తీసుకోని వాడి మీద నీ జీవితం లో జరిగినవి రాయటమేనా?
నరేష్ కోట:: నాకింకా పెళ్లికాలేదు....నేనే ఎగ్జామ్ రెండుసార్లు రాయలేదు......తోచింది రాసానంతే!!
అయితే మాత్రం ఇలా రాయాలా? మార్చూ....మార్చి రాయి..........లేదంటే సెప్టెంబర్ లో కొత్తగా నా దగ్గిర ఎలా రాయాలో నేర్చుకుని రాయి!!
నరేష్ కోట:: రాయాను..నా కధ నేను అనుకున్నట్టు నడవాల్సిందే........
నడవదు....నడనీవ్వను....నా కధలో నా భార్య నీ బ్లాగులో నా స-’వగతం’ చదివి వగచి నేను కట్నంగా తీసుకున్న సోమ్ము తన పేరు మీద బ్యాంక్ లో ఉందని తెలుసుకొని మరో ఆరు నెలల్లో పుట్టబోయే మన బిడ్డ పేరు మీద వేద్దాం అని చేప్పి , నన్ను గౌరవంగా చూసుకుంటుంది!! అలా నేను తంతే సుఖాల్లో పడతాను....
నరేష్ కోట:: నేను తంతే బ్లాగ్ ఆర్చివ్ లో పడతావ్, మళ్ళీ రావ్...
అబ్బా అంతుందా..............జరిగేది చేప్పవో...........
ఉండు........తన్నేముందు ఈ గోవిందం చేప్పే చివరి లాస్ట్ మాట ని నా బ్లాగ్ సోదరులు సోదరిమణులు చదవనీ............
అన్ని చదవాలనిపిస్తే......
నా జీవిత౦ లో ప్రతిరోజు
నాకంటూ ఆ రోజు.....!!
కట్నమడిగినందుకూ..........!!"
చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం!!
చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం (రెండొవ భాగం)!!
గోవిందం ని ఆదరించినందుకు కృతజ్ఞతలు!!

నరేష్ కోట:: ఇక ఇవాళ్టి నుంచి గోవిందం స్వగతం బంద్!!
ఉండు........తన్నేముందు ఈ గోవిందం చేప్పే చివరి లాస్ట్ మాట ని నా బ్లాగ్ సోదరులు సోదరిమణులు చదవనీ............
బ్లాగోదరులకీ....బ్లాగోదరిణులకీ........వినాయక చవితి శుభాకాంక్షలు!!
నరేష్ కోట:: అలా గోవిందం స్మృతుల్లోకి తరలిపోయాడు!!
(సమాప్తం)
(సమాప్తం)
అన్ని చదవాలనిపిస్తే......
నా జీవిత౦ లో ప్రతిరోజు
నాకంటూ ఆ రోజు.....!!
కట్నమడిగినందుకూ..........!!"
చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం!!
చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం (రెండొవ భాగం)!!
Comments
Post a Comment