ఈ క్షణం వరకూ నా బ్లాగు పేరు "NARESHKOTA'S WORLD NOT SO FICTIONAL!!"
కానీ ఇప్పటి నుంచీ "కాల్పనిక లోకం"!!
అంటే బ్లాగును ఒక ప్రపంచం గా భావిస్తే నా బ్లాగు లో చోటుచేసుకునే వన్నీ నా రచనలే.... కొన్ని ఫోటో లు తప్ప!!
రచనలు కల్పనలే కదా!! నిజ జీవితాన్ని ప్రతిబింబించినా అవి ఒక రచయిత (దృ)"కోణం" నుంచీ చదివేవే కనుక
అవి అతని కల్పన లే అవుతాయి అనే ఉద్దేశ్యం తో ఈ పేరు పెట్టాను!!
కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నా ఈ వేళ శరత్ గారి వల్లే ఆచరణ లో పెట్టాను!! కనుక శరత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు !!

సంతోషం. మీరు సలహాలు అడుగుతూ నచ్చినవి వెంటనే పాటించడం బావుంది.
ReplyDeleteఅంత పొడుగెందుకండి ?
ReplyDelete" కాల్పనిక లోకం " అనండి చాలు !
వ్యాసాంగం అనరు. వ్యాసంగమే.
ReplyDeleteధన్యవాదములు శరత్ గారు!!
ReplyDeleteఫణీంద్ర గారూ
ReplyDelete"రచనల పట్ల మిక్కిలి ఆసక్తి గలిగిన నేను సృష్ఠించుకున్న చిన్ని ప్రపంచం లోనికి అహ్వానం"
ఇంత అర్ధం ఇమిడ్చే ప్రయత్నంగా ఆ పేరు పెట్టాను!!
సూచనకు ధన్యవాదములు!!
జాల+అరి గారు మీ సూచన వల్ల దోష విముక్తినొందాను!!
ReplyDeleteప్రత్యేక కృతజ్ఞతలు!!
మిత్రమా ! మీకు ఎవరు చెప్పారో గానీ, మీరనుకొన్నంత ’ఇంత’ అర్థమేదీ మీరుంచిన మకుటంలో ఇమడ లేదు.
ReplyDelete" నేను సృష్టించుకొన్న" , " ఆహ్వానం " అన్న అర్థాలేమీ అందులో లేవు. మీ మకుటానికి " కల్పన పట్ల మిక్కిలి ఆసక్తి గల లోకం " అనో... లేక, " కల్పనను అదే పనిగా చేపట్టిన లోకం " అనో... అర్థం చెప్పుకోవచ్చు. ఆ అర్థంలో ’ కల్పన కోసం ఆసక్తో లేక ప్రయత్నమో ’ మాత్రమే ధ్వనిస్తుంది. అది సఫలం కావచ్చు... విఫలం కూడ కావచ్చు. కానీ, ’ కాల్పనిక లోకం ’ అంటే... " మీ అభిరుచి మేరకు మీరు కల్పించుకొన్న ( సఫలమై ) లోకం " అన్న అర్థం స్ఫురిస్తుంది. పైగా పేరు సరళమై అందరికీ అనువుగా ఉంటుంది. ఆ పైన మీ ఇష్టం !
మీ సూచన శిరోధార్యం.
ReplyDeleteమీ బోటి విజ్ఞుల అభిప్రాయాలతో నేను ముందుకు సాగగలనని వినమ్రంగా తెలియజేస్తున్నాను!!
కృతజ్ఞతలు!! ఇక కాల్పనిక లోకమే!!