ప్రజల సమస్యలను తెలుసుకోవాలని బయలుదేరిన మన ముఖ్యమంత్రి.....
ఈ రీతి తిరిగిరావాల్సిరావడం విచారకరం.
జరగకూడనిది ఇలా జరగినది మింగుడు పడని నిజం.
ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి గారి కుటుంబసభ్యులకు, అభిమానులుకు, ఆయన పాలన కోనసాగాలని కోరుకున్న వారికి ఇది తీరని లోటు.
రాష్ట్రచరిత్రలో మరచిపోలేని ధుసంఘటన.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ..........
రాష్ట్రం లో ఈ రెండు రోజులూ సంతాప దినాలు.........అలాగే ఈ "కాల్పనిక లోకం" లో కూడా...............
తిరిగిరాని లోకానికి చేరిన ఓ చిరంజీవీ..........
నికిదే మా జోహార్.............!!
ఆయనతో పాటు చనిపోయినవారందరి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteMay his soul rest in peace!!