నా కొత్త బ్లాగు........
నేనో క్రికేట్ ప్రేమికుడిని........... పిచ్చి వాడిని.............ఇంకా ఎన్ని పేర్లు పెట్టగలిగితే అన్నీ............
అందుకే ఒక కొత్త బ్లాగు మొదలుపెట్టాను..
పేరు CRICKET IN LIFE...
పై మాటని క్లిక్ చేస్తే మికు ఆ బ్లాగు కనబడుతుంది. చూడండి. బాగా నడిపేందుకు ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను.
ఇదో సరికొత్త బ్లాగు కనుక అప్పుడే బోల్డన్ని పోస్టులు ఉండవు.
మీ అభిప్రాయం అముల్యం!! తప్పక తేలియజేస్తారని ఆశిస్తున్నాను.............

i wish you all the best.
ReplyDeleteThank u very much subhadra garu!!
ReplyDelete