స్వాగతం.........పునస్వాగతం...........రండి....రండి....దయచేయండి.
వై.యస్. రాజశేఖర రెడ్డి గారి మృతి సందర్భంగా ఈ రెండు రోజులు సంతాపం తెలియజేశాము.
అంధ్ర రాష్ట్రం లో నెలకొన్న విషాదచాయల నడుమ రాయలేకపోయాను. ఎవ్వరికీ మళ్లీ ఇటువంటి పరిస్ధితి ఎదురుకాకుడదు అని ఆశిస్తూ..............
ఇక మళ్లీ మొదలుపేడుతున్నాను.
నిన్నటి వరకూ ఒక తరహలో సాగిన ఈ కాల్పనిక లోకం లో ఇవాళ్టి నుంచీ మార్పులు చోటు చేసుకున్నాయి.
కొత్తగా ముస్తాబు చేసాను.
అక్షరాలు పెద్దగా అర్ధమయ్యేలా ఉండాలి అని కాస్త ఫాంటు సైజు పెంచాను.
తెలుగు లేబుళ్లు మాత్రమే కనబడతాయి.
అవ్వండీ........మార్పులు.....ఇక నా పోస్టులు చదివి మీ అభిప్రాయాలు చేబుతారని/ చేప్పమని కోరుకుంటూ.........
అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందో కూడా చేప్పండి...........చేబుతారు కదూ..!!

Comments
Post a Comment